అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడుల్లో 835 మంది మృతి..అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల వెల్లడి 

అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడుల్లో 835 మంది మృతి..అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల వెల్లడి 

కాబూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పాక్ జరిపిన దాడుల్లో 835 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. వీరిలో 87మంది మహిళలు, 22మంది చిన్నారులు ఉన్నారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. డ్యూరండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేఖ వెంబడి, ప్రధాన నగరాల్లో సుమారు 540 ఇండ్లు నేలమట్టమయ్యాయి. మొత్తంగా 8 వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. సరిహద్దు వివాదంతో మొదలైన ఈ పోరులో వేలాది మంది అమాయక పౌరుల ప్రాణాలు కోల్పోతుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది.